Breaking News

NEWSONG

అదరగొడుతున్న గుండమ్మకథ ట్రైలర్​

ఇటీవలే విడుదలైన గుండమ్మకథ ట్రైలర్​​ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. తాజాగా ఈ చిత్రంలోని ఓ పాటను సినిమాయూనిట్​ విడుదల చేసింది. ఆదిత్య క్రియేష‌న్స్‌ ప‌తాకం పై ఆదిత్య‌, ప్ర‌ణ‌వ్య‌లు జంటగా లక్ష్మీ శ్రీవాత్సవ ఈ చిత్రాన్ని నిర్మించారు. లక్ష్మీ శ్రీవాత్సవ దర్శకత్వం వహించగా.. సతీశ్​ సాధన్​ బాణీలు సమకూర్చారు. ప్రముఖ సింగర్​ అనురాగ్​ కులకర్ణి పాడిన రింగ్​ట్రింగ్​ అనే పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నది. ఈ పాటకు విఘ్నేష్​ శ్రీ విజయ లిరిక్స్​ అందజేయగా.. ఈశ్వర్​ కొరియోగ్రఫీ అందించారు. […]

Read More