Breaking News

NEWFILM

పూజా హెగ్డే

పూజాహెగ్డే కాళ్లను వదిలిపెట్టరా

ఇప్పటికే అలవైకుంఠపురంలో చిత్రంలో పూజా హెగ్డే తన కాళ్ల అందాలతో యువతను కట్టిపడేసిన విషయం తెలిసిందే. ఆమె కాళ్ల అందానికి చిత్రపరిశ్రమలోని దర్శకులందరూ పడిపోయినట్టున్నారు. తాజాగా అఖిల్​ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్​ ‘మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచ్​లర్​’ అనే ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని బన్నీ వాస్ తన జిఎ 2 పతాకంపై నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్​ విడుదలైంది. ఈ పోస్టర్​లోనూ పూజ తన కాళ్లతో అఖిల్​ చెవులను టచ్​చేస్తుంది. ఈ […]

Read More

కొరటాలకు భారీ ఆఫర్​

వరుస హిట్లతో దూసుకెళ్తున్న కొరటాల శివకు భారీ ఆఫర్​ వచ్చింది. చిరంజీవి ‘ఆచార్య’ తర్వాత ఆయన మైత్రీ మూవీ మేకర్స్​ వారి బ్యానర్​లోని చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ బన్నీతో పుష్ప, మహేష్​తో సర్కారు వారి పాట చిత్రాలను తెరకెక్కిస్తున్నది. తర్వాత చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. మైత్రీ వారు కొరటాలకు భారీ పారితోషికం కూడా ఆఫర్​ చేసినట్టు సమాచారం. 2021లో ఈ చిత్రం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. ఈ […]

Read More