Breaking News

NAVEEN CHANDRA

బాలయ్యతో ఢీ

డైరెక్టర్ బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్​లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇప్పుడు మూడో సినిమా మొదలైంది. మొన్న బాలయ్య బర్త్​ డే సందర్భంగా ఈ సినిమా టీజర్ కూడా రిలీజైంది. మూడో సినిమా కూడా అంచనాలు పెంచేదిగా ఉంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ తాజాగా ఓ కీలకపాత్రలో నటించేందుకు నవీన్ చంద్రను ఎంపిక చేశారట. ‘అందాల రాక్షసి’ సినిమాలో హీరోగా నటించిన […]

Read More