Breaking News

NAGARJUNA SAGAR

నాగార్జునసాగర్‌ లో కారుదే జోరు

నాగార్జునసాగర్‌ లో కారుదే జోరు

టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ విజయం కాంగ్రెస్​ సీనియర్​ నేత జానారెడ్డి ఓటమి డిపాజిట్ దక్కించుకోని బీజేపీసారథి, నాగార్జునసాగర్​: నాగార్జున‌సాగర్ ఉపఎన్నికలో కారు జోరు కొనసాగింది. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ 18వేల పైచిలుకు మెజార్టీతో ఘనవిజయం సాధించారు. దీంతో జానారెడ్డి వరుసగా మూడోసారి ఓటమిపాలయ్యారు. బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ సైతం దక్కలేదు. ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య మరణంతో సాగర్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన కుమారుడు భగత్ కుమార్ టీఆర్ఎస్ తరపున పోటీచేసి సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ […]

Read More
మాలల చైతన్యం చాటుతాం

మాలల చైతన్యం చాటుతాం

సారథి, నాగార్జునసాగర్: మాలలు అందరూ ఐక్యంగా ఉండి అభివృద్ధిని సాధించుకోవాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య పిలుపునిచ్చారు. మాలలు ఐక్యంగా ఉండి చైతన్యం చాటాలని పిలుపునిచ్చారు. సోమవారం నాగార్జునసాగర్​లోని హిల్ కాలనీలో నిర్వహించిన మాల మహానాడు ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపల్లి రవి మాట్లాడుతూ.. ప్రైవేట్​రంగంలోనూ రిజర్వేషన్లు అమలుచేయాలని డిమాండ్​చేశారు. ఎస్సీ,ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీలను కలుపుకుని త్వరలో రాజకీయ ఐక్యవేదికను ఏర్పాటుచేస్తామన్నారు. సాగర్ లో నివాసం ఉంటున్న వారికి మాత్రమే […]

Read More
సాగర్​కు జలకళ

సాగర్​కు జలకళ

సారథి న్యూస్​, నాగార్జునసాగర్‌ : నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం గురువారం సాయంత్రం క్రస్ట్‌గేట్లను తాకింది. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు వద్ద విద్యుదుత్పత్తి చేస్తూ సాగర్‌కు 40,259 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో గురువారానికి క్రస్ట్​గేట్ల లెవల్‌ (546 అడుగుల)కు నీటిమట్టం చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 13 రోజులుగా వరద వస్తుండగా, సాగర్‌ నీటిమట్టం రోజుకు ఒక అడుగు చొప్పున […]

Read More