Breaking News

NADELLA

ద్వేషం, అహంకారానికి చోటు లేదు

–అమెరికాలో నిరసనలపై సత్య నాదెండ్ల ట్వీట్‌ వాషింగ్టన్‌: ఆఫిక్రన్‌ అమెరికన్‌పై జరిగిన దాడికి నిరసనగా అమెరికా వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెండ్ల స్పందించారు. ‘సమాజంలో ద్వేషం, జాత్యహంకారానికి చోటు లేదు. ఇతరుల భావాలను అర్థం చేసుకుని గౌరవించడం, పరస్పర అవగాహన కలిగి ఉండడంపై చాలా చేయాల్సి ఉంది. నేను నల్లజాతివారు, ఆఫ్రికన్‌ కమ్యూనిటీకి సపోర్ట్‌గా ఉంటాను. కంపెనీలోని ఆఫ్రికన్‌ అమెరికన్ల స్వరాన్ని వినిపించేందుకు మైక్రోసాఫ్ట్‌ను వేదికగా నిలుపుతాం’ అని సత్య నాదెండ్ల ట్వీట్‌ […]

Read More