Breaking News

N.CHANDRABABUNAIDU

చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం

చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం

సారథి న్యూస్, చౌటుప్పల్‌: ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌కి ఆవు అడ్డుగా రావడంతో డ్రైవర్లు సడన్‌ బ్రేక్‌ వేశారు. దీంతో కాన్వాయ్​లోని వాహనాలు ఢీకొన్నాయి. చంద్రబాబు ప్రయాణిస్తున్న బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాన్ని పక్కకు తప్పించడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం గ్రామం వద్ద 65వ నంబర్​ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ […]

Read More
దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి కన్నుమూత

దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి కన్నుమూత

సారథి న్యూస్​, మెదక్​: సిద్దిపేట జిల్లా దుబ్బాక శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతిచెందారు. రామలింగారెడ్డికి భార్య కూతురు, కుమారుడు ఉన్నారు. 2004, 2008, 2014, 2019 ఎన్నికల్లో నాలుగు సార్లు దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు. 2001 నుంచి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తో కలసి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. 25 ఏళ్ల పాటు జర్నలిస్టుగా పనిచేశారు. ప్రజాసమస్యలు, […]

Read More