సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరంలోని చాలా ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా యజమానుల పర్యవేక్షణ లేక చెత్తదిబ్బలుగా, మురుగు కుంటలుగా మారిన ఖాళీస్థలాల రూపురేఖలు మారిపోతున్నాయి. మున్సిపల్కార్పొరేషన్కమిషనర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో శానిటరీ ఇన్స్పెక్టర్లు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. స్థానిక బుధవారంపేటలోని హాబీబ్ ముబారక్ నగర్ లో ఓ ఖాళీ స్థలం ఇళ్ల మధ్యలో ఉండి చాలా ఏళ్లుగా చెత్తదిబ్బగా మారి ఇరుగుపొరుగు వారికి దుర్గంధం రావడంతో పాటు దోమలు, పందుల బెడదతో […]
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరంలో ఈనెల 30న జరిగే వినాయక నిమజ్జనోత్సవానికి అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పకడ్బందీగా చేపట్టాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగం, పోలీస్, ఫిషరీస్, విద్యుత్ అధికారులు, నగర గణేష్ మహోత్సవ కేంద్ర సమితి నాయకులతో కలిసి వినాయక్ ఘాట్ ను పరిశీలించారు. నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఘాట్ వద్ద ఉన్న మెట్లకు మరమ్మతు పనులు చేయాలని సూచించారు. కమిషనర్ […]