Breaking News

mudiraj

ముదిరాజ్ కమిటీ ఎన్నిక

ముదిరాజ్ కమిటీ ఎన్నిక

సామాజిక సారథి, తిమ్మాజిపేట: మండలంలోని నీలగిరిలో ముదిరాజ్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ముదిరాజ్ సంఘం మండలాధ్యక్షుడు కావలి లక్ష్మయ్య తెలిపారు. కమిటీ అధ్యక్షుడిగా రమేష్, ఉపాధ్యక్షుడిగా అంజయ్య,  ప్రధాన కార్యదర్శిగా సుంకరి రాజు, గౌరవ అధ్యక్షుడిగా చెన్నకేశవులు, కోశాధికారిగా అంజయ్య, ప్రచార కార్యదర్శిగా బాలస్వామితో పాటు  మరో 8 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నట్లు తెలిపారు.

Read More
ఈటల వెంటే నడుస్తాం

ఈటల వెంటే నడుస్తాం..

ముదిరాజ్ సంఘం జిల్లా యువ నాయకుడు హరికృష్ణ సారథి, బిజినేపల్లి: మాజీమంత్రి, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్ కు తెలంగాణ ముదిరాజ్ మహాసభ అండగా నిలుస్తుందని సంఘం జిల్లా నాయకులు హరికృష్ణ ముదిరాజ్ తెలిపారు. గురువారం తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాగర్ కర్నూల్ యువజన విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్​లో ఈటలను కలిశారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ ను కక్ష సాధింపుతో మంత్రివర్గం నుంచి తొలగించారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన […]

Read More