Breaking News

MORNING

తెల్లతెల్లవారింది..

తెల్లతెల్లవారింది..

సారథి న్యూస్​, మానవపాడు: తెగ చలి పెడుతోంది. మంచు దుప్పటి పరుచుకుంది. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని చాలా గ్రామాల్లో పొగమంచు ఇలా కమ్మేసింది. తెల్లవారుజామున 6 గంటల నుంచి 8.15 గంటల వరకు సూర్యోదయం కనిపించడం లేదు. గ్రామీణ ప్రకృతి సౌందర్యాన్ని‘సారథి’ జర్నలిస్టు సాధిక్​ తన కెమెరాలో ఇలా బంధించారు.

Read More

ముగ్గురు టెర్రరిస్టులు హతం

శ్రీనగర్‌‌: జమ్మూకాశ్మీర్‌‌లోని కుల్గామ్‌ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు మట్టుబెట్టారు. ఆ ముగ్గురు జైషే మహ్మద్‌ టెర్రర్‌‌ గ్రూప్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారిలో ఒక వ్యక్తి ఐఈడీ ఎక్స్‌పర్ట్‌ అని పోలీసులు అన్నారు. కుల్గాం జిల్లాలో టెర్రరిస్టులు ఉన్నారనే పక్కాసమాచారంతో కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించిన సెక్యూరిటీ ముగ్గుర్ని మట్టుబెట్టారు. పాకిస్తాన్‌ నుంచి వస్తున్న ఇన్స్ట్రక్షన్స్‌తో చాలా ఎటాక్స్‌కు ప్లాన్‌ చేస్తున్నారని చెప్పారు. ఎన్‌కౌంటర్‌‌లో హతమైన వలీద్‌ అనే టెర్రరిస్టు […]

Read More