మంగళూరు: 20 మంది మహిళలపై అత్యాచారం చేసి వారిపై సైనేడ్ ప్రయోగించి చంపేసిన సీరియల్ కిల్లర్ మోహన్‌కు కేరళ సెషన్స్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2009లో కేరళకు చెందిన57 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసి చంపేసిన కేసులో కోర్టు మోహన్‌ను దోషిగా తేల్చింది. ఇతను గతంలో మరో 19 మంది మహిళలపై కూడా అత్యాచారం చేసి హత్య చేసినట్లు అధికారులు చెప్పారు. కాగా, ఇప్పుడు కాసర్‌గోడ్‌కు చెందిన 25 ఏళ్ల మహిళను వివాహం చేసుకుంటానని […]