సారథి న్యూస్, వరంగల్ : నిత్యం భక్తులతో రద్దీగా ఉండే హన్మకొండ వేయిస్థంభాల గుడిలోకి.. సాయంత్రం 4గంటల సమయంలో కొంత మంది ముష్కరులు ప్రవేశించారు. ముష్కరులు ఆలయంలో డిటోనేటర్లు, బాంబులను అమర్చారు. కొందరు భక్తులను, ఆలయ సిబ్బందిని ముష్కరులు బంధించారు. దీన్ని సీసీ కెమెరాల్లో గమనించిన ఆలయ సిబ్బంది వెంటనే స్థానిక పోలీసులకు సమాచారమందించింది. వరంగల్ కమిషనరేట్ పోలీసులతో పాటు ఆక్టోపస్ కమోండోలు రంగంలోకి దిగారు. చేతిలో ఆధునిక ఆయుధాలు, మాస్కులు ధరించిన ఆక్టోపస్ కమోండోలు రెండు […]