సారథి న్యూస్, చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామానికి చెందిన దళిత రైతులపై కొందరు తాము ఎమ్మెల్యే కాలె యాదయ్య అనుచరులమని రుబాబు చూపించారు. దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. బాధిత రైతుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన జూకంటి గోపయ్యకు సర్వేనం.116లో 15 ఎకరాల పట్టా భూమి ఉంది. దశాబ్దాల నుంచి సాగు చేసుకుంటున్నాడు. ఆదివారం ఎమ్మెల్యే కాలె యాదయ్య అనుచరుల పేరుతో 30 మంది రెండు జేసీబీలు […]
చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య సారథి న్యూస్, చేవెళ్ల: పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ప్రశంసించారు. శనివారం ఎమ్మెల్యే యాదయ్య పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మద్దెల చింటు ఆధ్వర్యంలో 22 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం చొప్పున అందజేశారు. వారి సేవలు అభినందనీయమని కొనియాడారు. కరోనా వ్యాధి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు కట్టుకోవాలని, భౌతిక […]