Breaking News

MLA ABHRAHAM

మన ఊరు.. మనందరి బాధ్యత

మన ఊరు.. మనందరి బాధ్యత

అట్టహాసంగా పల్లెప్రగతి ప్రారంభం అభివృద్ధికి అన్ని గ్రామాలు పోటీపడాలి జడ్పీ చైర్​పర్సన్​సరిత తిరుపతయ్య కలిసికట్టుగా గ్రామాల అభివృద్ధి: ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం సారథి, మానవపాడు: మన ఊరు మనందరి బాధ్యత అనుకుని ప్రతిఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య అన్నారు. గురువారం మానవపాడు మండలం కలుకుంట్ల గ్రామంలో నాలుగోవ విడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహంతో కలిసి ఆమె ప్రారంభించారు. రైతు వేదిక […]

Read More
రూ.10వేల ఆర్థిక సాయం అందజేత

రూ.10వేల ఆర్థిక సాయం అందజేత

సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం తనగల గ్రామానికి చెందిన బోయ దంతేశ్వరి కుమార్తె కుటుంబాన్ని ఆదివారం జడ్పీటీసీ కాశపోగు రాజు పరామర్శించి రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు. దంతేశ్వరి కుమార్తె నివాస గుడిసె ఇటీవల కరెంట్ ​షార్ట్​సర్క్యూట్​తో కాలిపోయింది. ఈ విషయాన్ని స్థానిక నాయకులు ఎమ్మెల్యే అబ్రహం దృష్టికి తీసుకెళ్లడంతో ఆర్థిక సాయం చేశారు. ఆయన వెంట తనగల సర్పంచ్ రాణి, ఎంపీపీ భర్త రాజు, టీఆర్ఎస్ నాయకులు రాముడు, జయ్యన్న, […]

Read More
తుంగభద్ర పుష్కరాలకు పక్కాగా ఏర్పాట్లు

తుంగభద్ర పుష్కరాలకు పక్కాగా ఏర్పాట్లు

సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): అయిజ మండలం వేణిసొంపురం గ్రామంలో తుంగభద్ర నది పుష్కరాల ఏర్పాట్లను ఆదివారం ఎమ్మెల్యే అబ్రహం పరిశీలించారు. విద్యుద్దీకరణ, మహిళల స్నానాల గదులు, వాహనాల పార్కింగ్ స్థలం.. తదితర వాటికి సంబంధించి అడిషనల్​ కలెక్టర్ ​శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ కృష్ణ, ఆర్డీవో రాములుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ.. రాష్ట్రంలో తుంగభద్ర నది ఒక్క అలంపూర్ నియోజకవర్గంలో మాత్రమే ప్రవహిస్తుందని, పవిత్రమైన పుష్కరాలకు ఏర్పాట్లు పక్కాగా ఉండాలని […]

Read More