Breaking News

MITHUN

కోలివుడ్​లోనూ నెపోటిజం

కోలివుడ్​లోనూ నెపోటిజం ఉందంటూ నటి మీరా మిథున్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఏం అర్హత ఉందని కంగనా రనౌత్​కు జయలలిత బయోపిక్​లో నటించడానికి అవకాశం ఇచ్చారంటూ ఆమె వ్యాఖ్యానించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత సినీ ఇండస్ట్రీలో నెపొటిజం (బంధుప్రీతి) అనే మాట ప్రముఖంగా వినిపిస్తున్నది. తాజాగా తమిళ సినిపరిశ్రమలోనూ నెపోటిజం ఉందంటూ నటి మీరా మిథున్​ వ్యాఖ్యానించారు. త‌మిళ సినీ ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న రాజ‌కీయాలే వల్లే కంగనాకు ఈ అవకాశం దొరికిందని మీరా […]

Read More