కరాచీ: కొత్త మేనేజ్మెంట్ రాకతో పాక్ జట్టు కొత్తగా కనిపిస్తోందని స్పిన్ కన్సల్టెంట్ ముస్తాక్ అహ్మద్ అన్నాడు. తనతో పాటు చీఫ్ కోచ్ మిస్బా, బ్యాటింగ్ కోచ్ యూనిస్ ఖాన్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ రాక టీమ్‌కు మరింత బలం చేకూరుస్తుందన్నాడు. అయితే కొత్త ప్లేయింగ్ కండీషన్స్‌లో ఆడడానికి ఆటగాళ్లకు కొంత సమయం పడుతుందన్నాడు. ‘కొత్త అలవాట్లను క్రమంగా అలవర్చుకోవాలి. ఒక్కసారే మార్పు రాదు. సిరీస్‌కు చాలా ముందే మేం ఇంగ్లండ్ వెళ్తాం. కాబట్టి అక్కడే […]