న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు విధించిన లాక్ డౌన్ వలస కూలీల పొట్టకొడుతోంది. తినేందుకు తిండి లేక, పనులు లేక డబ్బుల్లేక వాళ్లంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ కోసం ప్రభుత్వం శ్రామిక్ రైళ్లు ఏర్పాటు చేసినా.. అవి సమయానికి రావడంలేదని, ఆకలికి తట్టుకోలేక ఎండకు తట్టుకోలేక ఇక్కడే చచ్చిపోతామేమో అని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్లలో సీటు ఎప్పుడు దొరుకుతుందా.. ? ఇంటికి ఎప్పుడు పోతామా అని రైల్వే […]