లేత పంటను పీల్చి పారేస్తుంది ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: మిడతల దండు ప్రమాదం మరోసారి పొంచి ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించారు. గతనెలలో మూడు విడతలుగా దేశంలోకి ప్రవేశించిన మిడతల దండ్లు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వరకే వచ్చాయి. తెలంగాణ వైపునకు రాలేదు. అయితే […]