Breaking News

MEO

విద్యార్థులను జామకాయలకు గుట్టల్లోకి పంపిన టీచర్​!

విద్యార్థులను జామకాయలకు గుట్టల్లోకి పంపిన టీచర్​!

సామాజికసారథి, బిజినేపల్లి: కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా గవర్నమెంట్ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నా అందుకు క్షేత్రస్థాయిలో మాత్రం పర్యవేక్షణ లేదు. నాగర్ జిల్లాలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం, మొక్కుబడి పర్యవేక్షణతో సర్కారు స్కూళ్లలో కొందరు టీచర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా, శుక్రవారం బిజినేపల్లి మండల పరిషత్​ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ఓ టీచర్​ జామకాయలకు పంపించిన ఉదంతమే ఇందుకు ఉదాహరణ. విద్యార్థుల తల్లిదండ్రుల కథనం.. స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న […]

Read More
ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలి

సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి

సామాజిక సారథి, డిండి: దివ్యాంగులకు కల్పిస్తున్న సౌకర్యాలను, సదుపాయాలను వినియోగించుకోవాలని మండల విద్యాధికారి ఈ. సామ్య నాయక్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 21రకాల వైకల్యాలను గుర్తించి, పెన్షన్ సౌకర్యం, విద్యా రంగంలో ప్రత్యేక పాఠశాలు, స్కాలర్షిప్లలు, అందజేస్తుందన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల ముందుకెళ్లాలని సూచించారు. సరైన ప్రోత్సాహం ఇస్తే అన్ని రంగాలలో రాణించగలరని ఆమె పేర్కొన్నారు.  ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం చందర్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ లక్ష్మి, […]

Read More