హైదరాబాద్: కరోనా నుంచి కోలుకున్న వారు స్వచ్చంధంగా ముందుకు వచ్చి రోగుల ప్రాణాలు కాపాడాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. ప్లాస్మాను దానం చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు. ఈ మేరకు మెగాస్టార్ శనివారం ట్వీట్ చేశారు. ‘కరోనాను జయించిన వారికి ఇదే నా అపీల్. రికవరీ అయిన వాళ్లు ముందుకు వచ్చి ప్లాస్మాను డొనేట్ చేయండి. ప్రాణాలను కాపాడండి. మహమ్మారి ప్రబలుతున్న వేళ ఇంత కంటే మానవత్వం ఇంకోటి లేదు. కరోనా వారియర్స్ ఇప్పుడు ప్రాణ […]
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంలో రామ్‌చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే చెర్రీ ఈ చిత్రంలో మాజీ నక్సలైట్‌గా కనిపించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం లాక్‌డౌన్‌తో షూటింగ్ కు బ్రేక్ పడింది. కాగా ఈ సినిమాకు సంబంధించిన అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 40 శాతం షూటింగ్ పూర్తయ్యింది. ఆచార్యలో మెగాస్టార్ సరసన కాజల్ నటిస్తున్నది. త్వరలో ఫిల్మ్‌సిటీలో మొదలయ్యే షూటింగ్లో ఆమె పాల్గొననున్నది. రెజీనా ఓ […]
మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా పూర్తి కాగానే మెగాస్టార్ ‘లూసీఫర్’ చిత్రాన్ని చేయనున్నారు. ఈ మూవీ చెయ్యాలని చాలా ఆసక్తి ఉందని చిరంజీవి గతంలో పేర్కొన్నారు. మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా నటించిన‘లూసీఫర్’ అక్కడ భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో మోహన్ లాల్ తో పాటు కీలక పాత్రలో మంజు వారియర్ నటించింది. ఆ పాత్ర కీలకమైందే కాదు చాలా పవర్ ఫుల్ గా కూడా ఉంటుంది. ఈ క్యారెక్టర్ కోసం […]