ఇది మరిచిపోలేని రోజు. – మంత్రి హరీశ్ రావు సారథి న్యూస్, మెదక్: సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం దలాపూర్ వద్ద నిర్మించిన రంగనాయకసాగర్ ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాల్వలకు మంత్రి హరీశ్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, సిద్దిపేట జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, రసమయి బాలకిషన్ పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. అంతకుముందు ఇరిగేషన్ ఇంజనీర్ హరిరాం మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ టన్నెల్ […]