ఇండియాలో ఇటీవల కాలంలో విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 9.50లక్షల మంది కరోనా బారినపడ్డారు. 25వేల మంది దాకా మృత్యువు పాలయ్యారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ప్రజలకు అనేక రకాల సూచనలు చేస్తున్నాయి. కానీ, చాలామంది వాటిని పట్టించుకోవడం లేదు. దీంతో కోవిడ్ వైరస్ చాలా ఉధృతంగా విస్తరిస్తోంది. కరోనా కట్టడికి ప్రధానంగా అందరూ మాస్కులు కట్టుకోవాలని ప్రభుత్వాలు నిర్దేశించాయి. మాస్కు లేకుండా బయటకు వెళ్తే జరిమానాలు […]