మంగళగిరి: సోషల్ మీడియాపై గట్టి నిఘా పెట్టామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడించారు. బుధవారం మంగళగిరిలోని డీజీపీ ఆఫీసులో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులను కించపరుస్తూ సోషల్ మీడియాలో వచ్చే వార్తలు తప్పు అయితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యక్తిగతంగా దూషిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. నిరాధారమైన వార్తలు రాస్తే 9071666667 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. లాక్ డౌన్ వలన సోషల్ మీడియా హవా కొనసాగిందని, దీని […]