Breaking News

MAMATHAMOHANDAS

నేను గుర్తున్నానా..?

నేను గుర్తున్నానా..?

‘రాఖీ రాఖీ రాఖీ నా కావసాకీ’ అంటూ ఎన్టీఆర్ సినిమాలో తన గొంతు వినిపించిన మమతా మోహన్​ దాస్​ మలయాళ కుట్టీ మీకు గుర్తుందా? చింతకాయల రవి, యమదొంగ సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రలే చేసింది. అద్భుతమైన నటనను ప్రదర్శించే ఈ అమ్మడు అంతకంటే అద్భుతంగా పాడుతుంది. కెరీర్ మంచి పీక్ స్టేజ్​లో ఉండగానే ప్రజీత్​ ను పెళ్లాడింది. తర్వాత కేన్సర్ మహమ్మారి చుట్టేసింది మమతను. ట్రీట్​మెంట్​ అంటూ చాలాకాలం గ్యాప్ తీసుకుంది. కేన్సర్​ను జయించి గతేడాది ‘అనియాంకుజమ్ […]

Read More