సారథి, హైదరాబాద్: ఎన్నో రోజుల ఉత్కంఠకు తెరపడింది. అందరి అంచనాలు నిజమే అయ్యాయి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎంపీ ఏ.రేవంత్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఏఐసీసీ జనరల్సెక్రటరీ కేసీ వేణుగోపాల్ఉత్తర్వులు జారీచేశారు. ఐదుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా, పదిమందిని సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌లుగా నియమించారు. వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్లుగా జగ్గారెడ్డి, మహేష్‌గౌడ్, గీతారెడ్డి, అజారుద్దీన్, అంజన్‌కుమార్, వైస్ ప్రెసిడెంట్లుగా చంద్రశేఖర్, దామోదర్‌రెడ్డి, కొల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి, రమేష్ ముదిరాజ్, కుమార్‌రావు, […]
హైదరాబాద్: కీసర తహసీల్దార్ ఏసీబీ అధికారులకు పట్టుబడిన వ్యవహారంతో తనకు సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమేనని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఒక్క పైసా సంబంధం ఉన్నా శిక్షకు సిద్ధమని ప్రకటించారు. తనపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని ఖండించారు. తన పాత్ర ఉంటే ప్రభుత్వం బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కీసర వ్యవహారంలో రేవంత్‌రెడ్డి లెటర్ హెడ్స్ దొరికిన విషయాన్ని మీడియా ప్రశ్నించగా.. అవి తనవేనని, ఆర్టీఐ కింద దరఖాస్తు […]