మళయాళ ముద్దుగుమ్మ కళ్యాణి ప్రియదర్శిన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. మలయాళ ప్రముఖ దర్శకుడు ప్రియదర్శిన్ కూతురైన కళ్యాణి.. నటుడు మోహన్‌లాల్ కుమారుడు ప్రణవ్ను వివాహం చేసుకోనున్నట్టు టాక్. దర్శకుడు ప్రియదర్శిన్.. మోహన్‌లాల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఈ క్రమంలో కళ్యాణి.. తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు ప్రణవ్ను పెళ్లి చేసుకోబోతున్నట్టు టాక్. కల్యాణి పలు తెలుగు సినిమాల్లోనూ నటించింది. ‘హలో’తో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దగుమ్మ, ‘చిత్రలహరి’, ‘రణరంగం’ వంటి చిత్రాల్లో నటించింది. ఇరు కుటుంబాల […]
ప్రముఖ మళయాళ సినీ రచయిత, దర్శకుడు సచ్చిదానందన్ (సచీ) గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మూడ్రోజుల క్రితం అనారోగ్యంతో త్రిసూర్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేరారు. ఆనంతరం అరోగ్యపరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. 2007లో మలయాళ చిత్రం ‘చాక్లెట్’కు సేతుతో కలిసి సచీ కో–రైటర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అనంతరం ‘మేకప్‌మేన్, సీనియర్స్, డబుల్స్’ వంటి చిత్రాలకు సచీ–సేతు రచయితలుగా చేశారు. ‘రన్ బేబీ రన్’,‘డ్రైవింగ్ లైసెన్స్, ‘అనార్కలి’ వంటి చిత్రాలకు సచీ ఒక్కరే కథ, దర్శకత్వం వహించారు. […]