Breaking News

LOCALBRANDS

లోకల్​ బ్రాండ్స్ కే నా సపోర్టు

న్యూఢిల్లీ: లోకల్ బ్రాండ్స్.. గతకొద్ది రోజులుగా విపరీతంగా వినిపిస్తున్న మాట ఇది. కరోనా దెబ్బతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే విదేశీ బదులుగా స్వదేశీ బ్రాండ్లను వాడాలని కోరుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియామీర్జా కూడా ఇందులో చేరింది. మన ఆర్థిక వ్యవస్థను బాగు చేసుకోవాలంటే భారత్​లో తయారయ్యే ఉత్పత్తులకే ప్రజలు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సానియా పిలుపునిచ్చింది. ఈ మేరకు ‘సపోర్ట్‌ స్మాల్‌ బై సానియా’ అనే హాష్‌ […]

Read More