ఇక ముందు ఇంచు భూమి బదిలీ కావాలన్నా ధరణి పోర్టల్‌లోనే.. సాదాబైనామాలకు ఇదే చివరి అవకాశం ఫ్రీగా నోటరీ, జీవో 58, 59 స్థలాల రెగ్యులరైజేషన్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు సారథి న్యూస్, హైదరాబాద్: దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు కలిగి ఉన్న ప్రజలందరికీ మెరూన్ కలర్ పట్టాదారు పాస్ బుక్కులు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కొత్త రెవెన్యూ చట్టం ద్వారా పేద, మధ్యతరగతి సహా ప్రజలందరి ఆస్తులకు […]