Breaking News

LALITHAPARAYANA

వైభవంగా కుంకుమార్చనలు

వైభవంగా కుంకుమార్చనలు

సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా కుంచాల కురమ్మయ్యపేటలోని దేవీ ఆశ్రమంలో శనివారం తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేకంగా పూలు, ఎర్రచీరతో అలంకరించి చక్రపుర పీఠాధిపతి బాలభాస్కరశర్మ ఆధ్వర్యంలో శాస్రోక్తంగా చక్రార్చన నిర్వహించారు. అమ్మవారికి కుంకుమార్చన, ఇతరత్రా పూజలు నిర్వహించి మహాహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వేళ భక్తులంతా మాస్కులు కట్టుకుని పూజల్లో పాల్గొనాలని సూచించారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన లలితా పారాయణ, ఖడ్గమాల పారాయణం చేయాలన్నారు. ఆదివారం ఉదయం శివపార్వతుల కల్యాణం ఉంటుందని, […]

Read More