Breaking News

LAKNAVARAM

పంచాయతీ పన్నుల కలెక్షన్స్ పెంచాలి

పంచాయతీ పన్నుల కలెక్షన్స్ పెంచాలి

సారథి న్యూస్, ములుగు: గ్రామపంచాయతీ పన్నులను వసూలు చేయాలని ములుగు జిల్లా అడిషనల్​ కలెక్టర్​ ఆదిత్య సురభి సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన పల్లెప్రకృతి వనాలు, సెగ్రిగేషన్ షెడ్స్ నిర్మాణం, పల్లె ప్రగతి అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. పల్లె ప్రకృతి వనాలను కాపాడాలని సూచించారు. ప్రతిఒక్కరూ మొక్కలను రక్షించుకునే బాధ్యతను తీసుకోవాలని కోరారు. జనరల్ ఫండ్స్ గ్రామాభివృద్ధికి వినియోగించుకోవాలన్నారు. పర్యాటక కేంద్రాలలైన రామప్ప, లక్నవరంలో టూరిస్టులు వచ్చి చెత్తపడేస్తున్నారని, వాటిని క్లీన్​ చేయించేందుకు చార్జీలు వసూలు […]

Read More
రావొచ్చు.. పోవచ్చు

రావొచ్చు.. పోవచ్చు

ములుగు జిల్లాలో టూరిస్టు ప్రదేశాలకు అనుమతి కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి: డీఎఫ్ వో సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లాలో ఉన్న ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలైన బొగత వాటర్ ఫాల్స్, తాడ్వాయి హాట్స్, లక్నవరం ఎకో పార్కుల్లో పర్యాటకులను అక్టోబర్ 1వ తేదీ నుంచి అనుమతించనున్నట్లు డీఎఫ్​వో ప్రదీప్ కుమార్ శెట్టి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పర్యాటకులు తప్పనిసరిగా మాస్కు పెట్టుకుని, శానిటైజర్ వెంట తీసుకురావాలని సూచించారు. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించి, […]

Read More