Breaking News

KURUMA

కురుమ సంఘం మహిళా కమిటీ ఎన్నిక

కురుమ సంఘం మహిళా కమిటీ ఎన్నిక

సామాజిక సారథి, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం కురుమ సంఘం మహిళా కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలు కర్రె పావని అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండలాధ్యక్షురాలిగా వేముండ్ల స్వప్న, ప్రధాన కార్యదర్శిగా పెద్దిగారి లక్ష్మిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పావని మాట్లాడుతూ.. కురుమ కులస్తులు ఆర్థిక, సామాజిక రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కురుమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి ఐలయ్య, జిల్లా మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శి గుంటి స్వరూప, ఉపాధ్యక్షురాలు పెద్ది అనిత, కడారి వీరయ్య, […]

Read More

కురుమ యువచైతన్య సమితి ఎన్నిక

సారథిన్యూస్, రామడుగు: కురుమ యువ చైతన్యసమితి జిల్లా కమిటీని ఆదివారం ఎన్నుకొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా చిర్ర చందు, ఉపాధ్యక్షుడిగా గోరికే నరసింహ, జిల్లా అధ్యక్షుడిగా చిమ్మల్ల మహేశ్​, రామడుగుమండలం ప్రధాన కార్యదర్శి గా పెద్ది వీరేశం చొప్పదండి మండలం ఉపాధ్యక్షులుగా బాగోతం అజయ్, జాతరకొండ మహేశ్​, రాజన్నల తిరుపతి, ఒగ్గరి శ్రీనివాస్ కోశాధికారిగా ఎల్లమ్మల కృష్ణమరాజ్ తదితరులు ఎన్నికయ్యారు.

Read More
దొడ్డి కొమురయ్యకు ఘననివాళి

దొడ్డి కొమురయ్యకు ఘననివాళి

సారథి న్యూస్, చొప్పదండి: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా కరీంనగర్​జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో శనివారం కురుమ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జనగామ జిల్లాకు దొడ్డి కొమురయ్య జిల్లా పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కచ్చు అనిల్, కచ్చు సతీష్, ఏముండ్ల రాజు, జగన్, నిట్టూ మునేశ్, దయ్యాల సాగర్, నరేష్, రాజశేఖర్, సతీష్, బీరేశ్ పాల్గొన్నారు.

Read More