Breaking News

komatireddy

ఈటలపై కోమటిరెడ్డి సంచనల వ్యాఖ్యలు

ఈటలపై ఎంపీ కోమటిరెడ్డి సంచలన కామెంట్​

సామాజిక సారథి, నల్లగొండ: హుజురాబాద్ ఫలితాలు ఉత్కంఠ లేపుతున్నాయి. రిజల్టుపై కాంగ్రెస్​ సీనియర్​ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్​ చేశారు. మంగళవారం ఆయన నల్లగొండలో విలేకరులతో మాట్లాడారు. ‘ఈటల రాజేందర్ 30వేల మెజార్టీతో గెలవబోతున్నాడు. హుజురాబాద్ ఉపఎన్నిక కోసం టీఆర్ఎస్ పార్టీ రూ.ఐదువేల కోట్లు ఖర్చు చేసింది. హుజురాబాద్ ఫలితాలు ఆ పార్టీకి చెంపపెట్టు. హుజురాబాద్ ప్రజలు అదిరిపోయే తీర్పు ఇవ్వబోతున్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టలు ఈటల రాజేందర్​ గెలుపును చూడకతప్పదు.’ అని వ్యాఖ్యానించారు.

Read More