Breaking News

KISSES

ఇకపై ఆ సీన్లలో నటించదట

టాలీవుడ్​లో తనకంటూ ప్రత్యేకగుర్తింపు తెచ్చుకున్న రెజీనా ఇకపై తాను ముద్దు సన్నివేశాలు, శృంగార భరిత సన్నివేశాల్లో నటించబోనంటూ తేల్చి చెప్పిందట. తాజాగా ఆమె మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఇకపై తను చేసే సినిమాలలో ఇంటిమేట్ సీన్స్ చేయనని తెలిపింది. కరోనా నేపథ్యంలో లిప్‌లాక్స్, హగ్స్, శృంగారభరిత సన్నివేశాలలో నటించాలంటే భయంగా ఉందని చెప్పింది. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నానన్నది. కరోనాకు వ్యాక్సిన్​ వచ్చి మళ్లీ మంచి రోజులు వస్తే అలాంటి సీన్లు చేయడానికి అంగీకరిస్తానని రెజీనా తెలిపింది. […]

Read More