ఇంటర్‌నెట్ డెస్క్: టీమ్‌ఇండియా పరుగులు వీరుడు రోహిత్‌శర్మ మరో ఘనత సాధించాడు. ప్రతిష్ఠాత్మక రాజీవ్ ఖేల్‌రత్న పురస్కారానికి ఎంపికైన నాలుగో క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, హాకీ దిగ్గజం సర్ధార్ సింగ్‌తో కూడిన 12 మంది సభ్యుల బృందం హిట్‌మ్యాన్ సహా మరో ముగ్గురి పేర్లను ఖేల్‌రత్నకు ప్రతిపాదించింది. రెజ్లర్ వినీశ్ ఫొగాట్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బాత్రా, దివ్యాంగ హైజంపర్ మరియప్పన్ తంగవేలు పేర్లను కమిటీ ప్రభుత్వానికి సిఫార్సుచేసింది. కమిటీ […]
న్యూఢిల్లీ: భారత స్టార్ స్ర్పింటర్ హిమాదాస్.. ప్రతిష్టాత్మక రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డు రేస్‌లో నిలిచింది. ఈ పురస్కారం కోసం ఆమె పేరును అసోం ప్రభుత్వం సిఫారసు చేసింది. 2018లో జరిగిన అండర్–20 ప్రపంచ చాంపియన్ షిప్‌తో పాటు మహిళల 400 మీటర్లలో స్వర్ణం గెలిచిన హిమా.. అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లలో తొలి పసిడి గెలిచిన అథ్లెట్‌గా రికార్డులకెక్కింది. జకర్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలు, 400 మీటర్ల వ్యక్తిగత పరుగులో రజతం నెగ్గింది. గతేడాది ప్రపంచ […]
న్యూఢిల్లీ: దశాబ్ద కాలంలో అనేక విజయాలు సాధించిన తెలుగు ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ.. రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డుకు నామినేట్ అయింది. అంతర్జాతీయ స్థాయిలో 33 పతకాలు నెగ్గిన సురేఖకు ఏపీ ప్రభుత్వం కూడా మద్దతుగా నిలిచింది. బ్యాడ్మింటన్‌లో షట్లర్ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి, సమీర్ వర్మ అర్జున బరిలో నిలిచారు. ద్రోణాచార్య కోసం ఎస్.మురళీధరన్, భాస్కర్ బాబు నామినేట్ అయ్యారు. ధ్యాన్‌చంద్ అవార్డు కోసం ప్రదీప్ గాంధీ, ముంజుషా కన్వర్ పేర్లను ఫెడరేషన్ రికమెండ్ […]
న్యూఢిల్లీ: మూడేళ్లుగా రెజ్లింగ్‌లో నిలకడగా రాణిస్తున్న భారత రెజ్లర్ వినేశ్ పోగట్.. వరుసగా రెండో ఏడాది ప్రతిష్టాత్మక రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డుకు నామినేట్ అయ్యింది. ఆమె పేరును సిఫారసు చేస్తున్నామని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) తెలిపింది. ఈ అవార్డు కోసం గతేడాది కూడా వినేశ్ పోటీపడినా.. బజ్రంగ్ పూనియాకు వరించింది. దీంతో ఈసారైనా తనకు అతిపెద్ద క్రీడాపురస్కారం దక్కుతుందని వినేశ్ ఆశాభావం వ్యక్తం చేసింది. జకర్తాలో జరిగిన ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకం నెగ్గిన […]
న్యూఢిల్లీ: టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ పేరును ప్రతిష్టాత్మక రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డుకు బీసీసీఐ ప్రతిపాదించింది. ఓపెనర్ శిఖర్ ధవన్, సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ పేర్లను అర్జున పురస్కారాలకు సిఫారసు చేసింది. మహిళల విభాగంలో ఆల్ రౌండర్ దీప్తిశర్మ అర్జునకు నామినేట్ అయింది. 2019 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ ఐదుసెంచరీలు చేయడంతో బీసీసీఐ ఏకగ్రీవంగా అతని పేరును సిఫారసు చేసింది. ఇక 2018లో స్మృతి మంధనతో పాటు ధవన్ పేరును అర్జునకు ప్రతిపాదించినా అవార్డు […]