Breaking News

KGF

కేజీఎఫ్ హీరోకు బర్త్ డే గిఫ్ట్

కేజీఎఫ్ హీరోకు బర్త్ డే గిఫ్ట్

ఇండియా అంతా ఎదురుచూస్తున్న సినిమా ‘కేజీఎఫ్ 2’ అంటే అతిశయోక్తి కాదేమో. ఆ సినిమాకొచ్చిన క్రేజ్ అలాంటిది. ‘కేజీఎఫ్’ ఫస్ట్ పార్ట్ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది. నార్త్​, సౌత్​లో ఒక ఊపు ఊపేసింది. సీక్వెల్ కోసం అభిమానులంతా తెగ ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్, శ్రీనిధిశెట్టి జంటగా సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రవీనాటాండన్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈమూవీ నుంచి ఓ క్రేజీ అప్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. 2021 జనవరి 8న […]

Read More

కేజీఎఫ్​ డైరెక్టర్​తో ప్రభాస్​ సినిమా

కేజీఎఫ్​ డైరెక్టర్​ ప్రశాంత్​నీల్ దర్శకత్వంలో యంగ్​ రెబల్​ స్టార్​ ప్రభాస్​ ఓ సినిమా చేయనున్నట్టు టాక్​. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని సమాచారం. యువతకు, మాస్​ ఆడియన్స్​ను ఆకట్టుకోవడంలో ప్రశాంత్​ నీల్​ దిట్ట. ఆయన తెరకెక్కించిన కేజీఎఫ్​ చిత్రం సంచలన విజయం సాధించింది. మొత్తం భారతీయ సినిపరిశ్రమ అంతా ప్రశాంత్​ నీల్​ గురించే చర్చించుకుంది. అంతటి క్రేజ్​ ఉన్న ప్రశాంత్​ నీల్​.. ప్రభాస్​తో సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే ప్రశాంత్​ నీల్​ ప్రస్తుతం […]

Read More

కేజీఎఫ్​2లో బాలీవుడ్​ స్టార్స్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా రూపొందిన ‘కేజీఎఫ్’ పాన్ ఇండియన్ చిత్రంగా అన్ని భాషల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నది. ఇక ఇప్పడు‘కేజీఎఫ్ 2’పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. ఈ ‘కేజిఎఫ్ 2’లో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్.. రవీనా టాండన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దీంతో హిందీలో కూడా ‘కేజీఎఫ్ 2’ పై క్రేజ్ ఏర్పడింది. ఫస్ట్ పార్ట్ లో విలన్స్ ని మించి సెకండ్ పార్ట్ లో విలన్స్ ని చూపించబోతున్నాడట […]

Read More
సాహో.. రాఖీభాయ్

సాహో.. రాఖీభాయ్

సౌత్ నుంచి వచ్చి ప్యాన్ ఇండియా సినిమాగా వచ్చిన ‘కేజీఎఫ్’ మూవీ భారీ వసూళ్లతో పాటు భారీ ప్రశంసలూ అందుకుంది. అలాగే ‘బాహుబలి 2’ కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూశారో ప్రస్తుతం ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ కోసం అభిమానులు అంతగానే ఎదురు చూస్తున్నారు. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. మొదటి భాగంలో రాఖీభాయ్ హీరోయిజాన్ని ఎంతలా పెంచుకుంటూ పోయాడో సెకండ్ చాప్టర్​ లోనూ విలన్ అంతగా చూపించనున్నాడట. […]

Read More