‘సయ్యారే సయ్యారే సయ్యా హోరే.. ఓరుగల్లు గల్లుకే పిల్ల గుండె ఝల్లుమన్నాదే..’ మరచిపోయే పాట ఇది. ‘సైనికుడు’ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసినా కెరీర్ మాత్రం ‘ప్రేమికులు’ సినిమాలో హీరోయిన్‌గానే స్టార్ట్ చేసింది. మంచి ఫామ్‌లో ఉండగానే కర్ణాటకకు చెందిన ఓ బిజినెస్ మ్యాన్‌ను పెళ్లాడి ఇద్దరి పిల్లల తల్లయ్యింది. మళ్లీ ఇప్పుడు సినిమాల్లో నటించాలనిపిస్తోందట. అందుకే ఓ లేడీ ఓరియండెట్ సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది కామ్నజెఠ్మలానీ. అదికూడా తాను ఒకప్పుడు హీరోయిన్ గా పరిచయమైన తెలుగులోనే. […]