Breaking News

KAKATIYAMEDICAL COLLEGE

అవయవదానానికి 20మంది అంగీకారం

అవయవదానానికి 20 మంది అంగీకారం

సారథి న్యూస్, హుస్నాబాద్: అవయవ, శరీర దానాలకు 20 మంది అంగీకరించినట్లు అవయవదాన స్వచ్ఛంద సంస్థ జిల్లా అధ్యక్షుడు బూట్ల రాజమల్లయ్య అన్నారు. మంగళవారం కాకతీయ మెడికల్​ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సుంకరనేని సంధ్యకు అవయవదాన ప్రతినిధుల బృందం అంగీకార పత్రాలు అందజేశారు. తమ మరణానంతరం పార్థీవదేహాలతో పాటు నేత్రాలు, పలు అవయవాలు వైద్య విద్యార్థుల పరిశోధనకు తోడ్పడుతాయని హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని 20 మంది స్వచ్ఛందంగా ముందుకువచ్చారని వివరించారు. సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు శ్రావణ్ కుమార్, […]

Read More