పొరపాటు చేయకండి: జూనియర్ ఎన్టీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: ఎంత జాగ్రత్తగా వాహనాన్ని నడిపినప్పటికీ ఇతరులు చేసిన పొరపాట్ల కారణంగా తన తండ్రి నందమూరి హరికృష్ణ, అన్న జానకీరామ్‌లను రోడ్డు ప్రమాదంలో కోల్పోయానని ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. వాహనాలను నిర్లక్ష్యంగా నడపం ద్వారా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని వివరించారు. ట్రాఫిక్ ప్రణాళిక వార్షికోత్సవం సందర్భంగా బుధవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించిన ట్రాఫిక్ పోలీసు విభాగం వార్షిక సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా […]