Breaking News

JARKHAND

సాద్విపై గ్యాంగ్​రేప్

ఓ ఆశ్రమంలో ఉంటున్న మహిళా సాధువుపై (37) నలుగురు దుండగులు లైంగికదాడికి ఒడిగట్టారు. ఈ దారుణ ఘటన జార్ఘండ్​ రాష్ట్రంలోని గొడ్డా జిల్లాలోని పాత్వారా గ్రామంలో బుధవారం చోటుచేసుకున్నది. పాత్వారా గ్రామంలోని ఓ అధ్యాత్మిక క్షేత్రానికి నలుగురు దుండగులు అక్రమంగా చొరబడ్డారు. అక్కడ ఉంటున్న ఓ సాద్వి ని గదిలో బంధించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దుండగులను అడ్డుకోబోయిన మరో ఇద్దరు మహిళలను విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను […]

Read More