Breaking News

IVANKA

శభాష్​ జ్యోతి

ప్రశంసించిన అమెరికా ప్రెసిడెంట్‌ కూతురు ఇవాంక వాషింగ్టన్‌: యాక్సిడెంట్‌లో దెబ్బలు తగిలి, లాక్‌ డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన తండ్రిని 1200 కి.మీ. సైకిల్‌పై సొంత ఊరికి తీసుకొచ్చిన జ్యోతిని అమెరికా ప్రెసిడెంట్‌ కూతురు ఇవాంక ట్రంప్‌ పొగిడారు. ఓర్పు, ప్రేమకు ఇది నిదర్శనం అని ఇవాంక ట్వీట్‌ చేశారు. బిహార్‌‌లోని దర్బాంగ్‌కు చెందిన జ్యోతి తన తండ్రితో కలిసి గురుగ్రామ్‌లో నివాసం ఉంటుంది. ఆటోడ్రైవర్‌‌ అయిన తండ్రి గాయపడడమే కాకుండా లాక్‌డౌన్‌ విధించడంతో పనిలేకుండా పోయింది. […]

Read More