Breaking News

ITI

ఐటీఐలో చేరేందుకు దరఖాస్తుల ఆహ్వానం

ఐటీఐలో చేరేందుకు దరఖాస్తుల ఆహ్వానం

కల్లూరు అర్బన్: కర్నూలు జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్​ఐటీఐ కాలేజీల్లో 2020- 21 సంవత్సరానికి చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కన్వీనర్ నాయకల్లు సోలోమన్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. దరఖాస్తు వెల రూ.10 మాత్రమే ఉంటుందని, పూర్తిచేసిన ఫారాలను ఆగస్టు 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కన్వీనర్/ప్రిన్సిపాల్ ప్రభుత్వ ఐటీఐ(బాలికలు), బి.తాండ్రపాడు, కర్నూలు చిరునామాకు పంపించాలని కోరారు.

Read More