Breaking News

ISLAMIA

సఫూరా జార్గర్‌‌కు బెయిల్‌

‌న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితురాలు జామియా ఇస్లామియా స్టూడెంట్‌ సఫూరా జార్గర్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. ఎంఫిల్‌ చదువుతున్న సఫూరా 23 వారాల ప్రెగ్నెంట్‌ కావడంతో పోలీసులు తరఫున కోర్టుకు హాజరైన సొలిసిటర్‌‌ జనరల్‌ తుషార్‌‌ మెహతా బెయిల్‌ ఇచ్చేందుకు అబ్జక్షన్‌ చెప్పలేదు. ఆమె ప్రెగ్నెంట్‌ కావునా బెయిల్‌ ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని ఆయన కోర్టులో చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లకు […]

Read More