న్యూఢిల్లీ: తన కెరీర్ లో ఆడిన తొలి వన్డేలో జహీర్ ఖాన్ షూస్ వేసుకుని బరిలోకి దిగానని టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ గుర్తుచేశాడు. ఆనాడు జరిగిన సంఘటనను అతను గుర్తుచేసుకున్నాడు. ‘ఐర్లాండ్‌తో సిరీస్‌కు నేను ఎంపికయ్యా. మ్యాచ్‌కు ముందు రోజు అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. నేను మాత్రం ఓ పక్కన నిలబడ్డా. దీనిని గమనించిన ద్రవిడ్ ప్రాక్టీస్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించాడు. అప్పుడు నా వయసు 18 ఏళ్లు. ద్రవిడ్ చాలా సీనియర్ […]
బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ న్యూఢిల్లీ: టెస్టుల్లో టీమిండియాను నడిపిస్తున్న పేస్ బలగానికి మరో రెండేళ్లు తిరుగులేదని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అన్నాడు. స్వదేశంతో పాటు విదేశంలోనూ వీళ్లకు ఎదురులేదన్నాడు. ‘గత రెండు సీజన్లలో ఇషాంత్(297 వికెట్లు), షమీ(180 వికెట్లు), ఉమేశ్ యాదవ్(144 వికెట్లు), బుమ్రా (68 వికెట్లు) అద్భుతంగా రాణిస్తున్నారు. రాబోయే రెండేళ్లు కూడా వీళ్లకు ఎదురులేదు. ఏ ఇబ్బంది లేకుండా సమష్టిగా రాణించడం వీళ్లకు ఉన్న బలం. ఫిట్నెస్ను కాపాడుకుంటే అదనంగా మరికొన్ని […]