సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం ఇంటర్మీడియట్ బోర్డు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. సాధ్యమైనంత వరకు జూన్ 15న ఫలితాలను విడుదల చేయాలని కసరత్తు చేస్తోంది. రిజల్ట్‌ను ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 15న ఫలితాల విడుదల వీలుకాకపోతే 17న వెల్లడించాలని భావిస్తోంది. మరోవైపు ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన వెంటనే విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకునే వెబ్ కాపీతోపాటు డిగ్రీ ప్రవేశాల గ్రీటింగ్ మెసేజ్ పంపిస్తామని డిగ్రీ ఆన్‌లైన్ […]