Breaking News

INTEGRATED MARKET

ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​, శ్మశానవాటికకు స్థలపరిశీలన

ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​, శ్మశానవాటికకు స్థలపరిశీలన

సారథి, రాయికల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అత్యాధునిక సమీకృత మార్కెట్, శ్మశానవాటిక నిర్మాణాలకు సంబంధించిన స్థలాన్ని కరీంనగర్​ జిల్లా రాయికల్ పట్టణంలో శనివారం ఏఈ అజయ్ పరిశీలించారు. ఇటీవల ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు రూ.రెండుకోట్లు, శ్మశానవాటిక కు రూ.కోటి నిధులు మంజూరయ్యాయి. నిర్మాణం కోసం పబ్లిక్ హెల్త్ డిపార్ట్​మెంట్​తరఫున స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మోర హనుమాండ్లు మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా పనులు మొదలుపెట్టి త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను పబ్లిక్ […]

Read More
అనుమతి లేకుండా స్టేడియం కూల్చేస్తారా..?

అనుమతి లేకుండా స్టేడియం కూల్చేస్తారా..?

సారథి న్యూస్, హుస్నాబాద్: పర్మిషన్​ లేకుండా ఇండోర్ స్టేడియం కూల్చేస్తారా? అని కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ ప్రశ్నించారు. హుస్నాబాద్ పట్టణంలో శివాజీ నగర్ బురుజు పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.20లక్షల వ్యయంతో ఈ ప్రాంత క్రీడాకారులకు ఇండోర్ స్టేడియం ఏర్పాటుచేశారని తెలిపారు. ప్రభుత్వాలు మారడంతో ఇండోర్ స్టేడియానికి ప్రత్యేకంగా నిధులు విడుదల చేయకపోవడంతో పనులు నిలిచిపోయాయన్నారు. గత మున్సిపల్ పాలకవర్గం తీసుకున్న నిర్ణయంపై నూతన పాలకవర్గంలో కనీసం చేర్చించకుండా, కనీసం […]

Read More