ఓ వైపు కరోనా.. మరోవైపు సీజనల్ రోగాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో రోగనిరోధకశక్తిని పెంచుకోవడం అత్యవసరమని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంలో ఇమ్యూనిటీ ఉంటే చాలా రోగాలు మనదరి చేరవు. ఇందుకోసం మనం కొన్ని రకాల పండ్లను తీసుకోవాలి. అవేంటో ఇప్పడు చూద్దాంజ ఆపిల్ జీవక్రియ రేటును పెంచుతుంది. దీంతో శరీరం కూడా చురుగ్గా ఉండదు. కావున యాపిల్ తింటే ఆరోగ్యంగా, చురుగ్గా కూడా ఉంటారు. బొప్పాయి, నిమ్మ జాతిపండ్లు కూడా రోజు తీసుకోవాలి. […]