ఆస్ట్రేలియా మాజీ సారథి ఇయాన్ చాపెల్ న్యూఢిల్లీ: ప్రస్తుత క్రికెటర్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీయే అత్యుత్తమ ఆటగాడని ఆస్ట్రేలియా మాజీ సారథి ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. క్రికెట్ పుస్తకాల్లో ఉండే షాట్లు, అద్భుతమైన ఫిట్‌నెస్, తిరుగులేని రికార్డులతో కోహ్లీ అందరికంటే ముందున్నాడని చెప్పాడు. ‘ఫార్మాట్లతో సంబంధం లేకుండా స్మిత్, విలియమ్సన్, రూట్ ఇలా ఇప్పుడున్న గ్రూప్‌లో కోహ్లీయే అత్యుత్తమం. ఇందులో ప్రశ్నించడానికి ఏమీ లేదు. మూడు ఫార్మాట్లలో అతని రికార్డులు అమోఘం. షార్ట్ ఫార్మాట్‌లో అయితే […]