Breaking News

Honors

ఎమ్మెల్సీ నారాయణరెడ్డి సన్మానం

ఎమ్మెల్సీ నారాయణరెడ్డికి సన్మానం

సామాజిక సారథి, కల్వకుర్తి: రెండోసారి ఎన్నికైన ఎమ్మెల్సీని కశిరెడ్డి.  నారాయణరెడ్డి ని   హైదరాబాద్ లోని తమ నివాసంలో మాడ్గుల, వెల్దండ,తలకొండపల్లి, కల్వకుర్తి మండలాల ముఖ్య నాయకులు,ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్సీ గా రెండో సారి ఎన్నికైన సంధర్భంగా పుష్పగుఛ్ఛం, శాలువాలతో సత్కరించారు. తదుపరి ఎమ్మెల్సీ గారి చేతుల మీదుగా కడ్తాల మండలం ముద్విన్, చరికొండ గ్రామ పంచాయతీకి చెందిన లబ్దిదారులకు CM సహాయ నిధి చెక్కులను బాధితునకు అందించారు.

Read More