ఓ ఆశ్రమంలో ఉంటున్న మహిళా సాధువుపై (37) నలుగురు దుండగులు లైంగికదాడికి ఒడిగట్టారు. ఈ దారుణ ఘటన జార్ఘండ్ రాష్ట్రంలోని గొడ్డా జిల్లాలోని పాత్వారా గ్రామంలో బుధవారం చోటుచేసుకున్నది. పాత్వారా గ్రామంలోని ఓ అధ్యాత్మిక క్షేత్రానికి నలుగురు దుండగులు అక్రమంగా చొరబడ్డారు. అక్కడ ఉంటున్న ఓ సాద్వి ని గదిలో బంధించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దుండగులను అడ్డుకోబోయిన మరో ఇద్దరు మహిళలను విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను […]
రాంచీ: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఆ రాష్ట్ర మంత్రి మిథిలేశ్ ఠాకూర్, పార్టీ ఎమ్మెల్యే మథుర మహకు కరోనా పాజిటివ్ రావడంతో సోరెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగానే తాను స్వీయనిర్బంధంలోకి వెళుతున్నానని హేమంత్ సోరెన్ ట్వీట్ చేశారు. తన కార్యాలయంలో పనిచేసే సిబ్బంది, అధికారులు హోంక్వారంటైన్కు వెళ్లాలని ఆయన కోరారు. తాను ఇంటినుంచే ముఖ్యమైన పనులు నిర్వహిస్తానని చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన […]