సారథి న్యూస్, కర్నూలు: కరోనాను జయించి శుక్రవారం విధుల్లో చేరడానికి వచ్చిన హెడ్ కానిస్టేబుల్ తిమ్మారెడ్డిని కర్నూలు ఒకటవ పట్టణ పోలీసులు పూలమాలతో స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. హెడ్ కానిస్టేబుల్‌కు కొద్దిరోజుల క్రితం కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. కరోనాతో పోరాడి ఇటీవల ఆయన కోరుకున్నారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ తిమ్మారెడ్డి మాట్లాడుతూ.. తనకు ఆస్పత్రిలో అందిన వైద్యసేవలు, అక్కడ ఇచ్చిన మెడిసిన్స్, తీసుకున్న ఆహారం తదితర వివరాలను వెల్లడించారు. పోషకాహారం, జాగ్రత్తలతో […]