Breaking News

Governments

విద్యావ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారు

విద్యావ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారు

ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి సూర్యప్రకాష్ సామాజిక సారథి, మహబూబాబాబాద్: విద్యారంగంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమ చూపుతోందని ఎస్ఎఫ్ఐ మానుకోట డివిజన్ కార్యదర్శి గుగులోతు సూర్యప్రకాష్ ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం గూడూరు మండల కేంద్రంలో ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యా, వైద్యంరంగాలు మెరుగుపడతాయని అనుకుంటే విద్యావ్యవస్థను మొత్తం భ్రష్టుపట్టిస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేయడం సిగ్గుచేటన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు […]

Read More